ఈనాడు ప్రతిభ బ్లాగ్- స్వాగతం

19-Nov-2016

ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రకటనపై అభ్యర్థుల ఆనందం

 

Posted by  ఈనాడు - ప్రతిభ


ఏపీపీఎస్సీ 982 గ్రూప్-2 కేటగిరీ ఖాళీలతో మంచి నోటిఫికేషన్ ఇచ్చిందని అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందులో 253 డిప్యూటీ తాసిల్దార్, 12 మున్సిపల్ కమిషనర్, 96 ఏసీటీవోలు వంటి ముఖ్యమైన పోస్టులు ఉండటం తమకు ప్రేరణాత్మకంగా ఉందని చెబుతున్నారు.
Tags:APPSC, GROUP-2, Executive Posts, Non-executive posts


22-Feb-2016

రైల్వే ఉద్యోగాలకు కోటి మందికి పైగా పోటీ

 

Posted by  ఈనాడు - ప్రతిభ


ఇటీవల రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు 18 వేలకుపైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి దేశవ్యాప్తంగా దాదాపు కోటి మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇందులో సికింద్రాబాద్ జోన్ కు పదహారు వందలకు పైగా ఉద్యోగాలు ఉన్నాయి. అభ్యర్థులు తమకు ఇష్టమైన ఏ రైల్వే జోన్ కి అయినా అప్లై చేసుకోవచ్చు.
Tags:ఆర్ ఆర్ బీ, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, కమర్షియల్ అప్రెంటీస్ తదితర ఉద్యోగాలు


26-Feb-2015

రెండు రాష్ట్రాల్లోనూ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ లు

 

Posted by  ఈనాడు - ప్రతిభ


ఆంధ్ర, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇది జూన్ వరకు కొనసాగుతుంది. విద్యార్థులంతా వివిధ పరీక్షల ప్రిపరేషన్ కు సిద్ధం కావడానికి సమయం ఆసన్నమైంది.
Tags:ఎంసెట్, ఐసెట్, ఈసెట్, లాసెట్, పీజీఈసెట్, పీజీసెట్, ఎడ్ సెట్


07-Sep-2013

ఆప‌త్కాలంలో అద‌న‌పు బాధ్యత‌లు

 

Posted by  ఈనాడు - ప్రతిభ


ఆర్థిక సంక్షోభం త‌లెత్తిన స‌మ‌యంలో ప‌లు సంస్థలు నియామ‌కాలు చేప‌ట్టవు. ఇలాంటి స‌మ‌యంలో భ‌ర్తీ చేయాల్సిన ఖాళీల‌ను అలాగే ఉంచి, ఉన్న ఉద్యోగుల‌కే అద‌న‌పు బాధ్యత‌లు అప్పగిస్తాయి. దీంతో ఉద్యోగుల‌పై స‌హ‌జంగానే ఒత్తిడి అధిక‌మ‌వుతుంది.
Tags:ఇతరాలుcopyright © Ushodaya Enterprises Private Limited 2016