ఈనాడు ప్రతిభ బ్లాగ్- స్వాగతం

25-Jan-2017

గ్రామాల్లో కీలకం పంచాయతీ కార్యదర్శి

 

Posted by  ఈనాడు - ప్రతిభ


ఏపీపీఎస్సీ 1055 పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామాల్లో ఎంతో కీలకమైన ఈ పోస్టు కోసం గ్రామీణ యువత ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తోంది. సొంత గ్రామాలకు దగ్గరగా ఉద్యోగం చేసుకోవచ్చు. సామాజిక హోదాతో పాటు మంచి జీతం కూడా ఉంటుంది. దీని కోసం రాత పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది.
Tags:Panchayath Secretary,


24-Dec-2016

చదవాలి... ప్రాక్టీస్ చేయాలి

 

Posted by  ఈనాడు - ప్రతిభ


ఏపీపీఎస్సీ గ్రూప్-2 కి అభ్యర్థులందరూ సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు. ఆరున్నర లక్షలపైగా దరఖాస్తులు కమిషన్ కు చేరాయి. ముందుగా ప్రాథమిక పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్) జరుగుతుంది. ఇందులో కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ నుంచి ప్రశ్నలు వస్తాయి. వివరణాత్మకంగా చదవాలా? బిట్లు ప్రాక్టీస్ చేయాలా? అని అభ్యర్థులు తర్జన భర్జన పడుతున్నారు.
Tags:APPSC, GROUP-2, CURRENT AFFAIRS, POLITY, ECONOMY


01-Oct-2016

తెలంగాణ గ్రూప్-2కి 8 లక్షల దరఖాస్తులు

 

Posted by  ఈనాడు - ప్రతిభ


తెలంగాణ గ్రూప్-2 పోస్టులు 1032కి పెరగడంతో దరఖాస్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. మొత్తం 8.18 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు దాదాపు 793 మంది పోటీ పడుతున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు మరింత శ్రమించాల్సిన అవసరం కనిపిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.
Tags:టీెఎస్పీఎస్సీ గ్రూప్-2 ప్రిపరేషన్


18-Jan-2016

తెలంగాణ గ్రూప్-2కి పోటీ తీవ్రం

 

Posted by  ఈనాడు - ప్రతిభ


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 439 గ్రూప్ -2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం రెండు వేల పోస్టులైనా ఉంటాయనుకున్న అభ్యర్థులు కొంత నిరాశ పడ్డారు. ఖాళీల సంఖ్య తక్కువగా ఉండటంతో పోటీ ఎక్కువగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Tags:Telangana, Group-2, Preparation plan, Expert guidancecopyright © Ushodaya Enterprises Private Limited 2016