ఈనాడు ప్రతిభ బ్లాగ్- స్వాగతం

18-Feb-2017

తెలంగాణ గురుకులాల్లో ఉద్యోగాలు

 

Posted by  ఈనాడు - ప్రతిభ


తెలంగాణ గురుకులాల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం భారీ ప్రకటన వెలువడింది. దీంతో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో ఆనందం వెల్లువెత్తింది. ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్, పీఈటీ, పీడీ, లైబ్రేరియన్లతోపాటు ఇతర పోస్టుల ఖాళీలు నోటిఫికేషన్ లో ఉన్నాయి.
Tags:Gurukula, Principal, PGT, TGT, JL, Arts teacher, Crafts Teacher


11-Jan-2017

మంచి పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్

 

Posted by  ఈనాడు - ప్రతిభ


ఏపీపీఎస్సీ ఎట్టకేలకు గ్రూప్-1 ఉద్యోగాల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. 2011 నాటి గ్రూప్-1 వివాదాలు కొనసాగడం, మళ్లీ పరీక్ష పెట్టడం వంటి సమస్యలతో ఇప్పుడప్పుడే గ్రూప్-1కి మళ్లీ నోటిఫికేషన్ రాదేమోనని అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. ఈ ప్రకటన మళ్లీ వారిలో ఉత్సాహాన్ని నింపింది.
Tags:APPSC Group1, Prelims, Mains, Preparation


26-Oct-2016

అసిస్టెంట్ ప్రొఫెసర్, రిసెర్చ్ అభ్యర్థులకు వరం నెట్

 

Posted by  ఈనాడు - ప్రతిభ


దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక వృత్తిని చేపట్టాలనుకునే వారికి, తమ అభిరుచి మేరకు పరిశోధనలు నిర్వహించాలనుకునే ఔత్సాహికులకు సీబీఎస్ఈ-నెట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్) ఒక మంచి మార్గం.
Tags:CBSE, UGC, NET, ASSISTANT PROFESSOR, JRF, CBSENET, UGCNET


15-Aug-2016

బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగాలు

 

Posted by  ఈనాడు - ప్రతిభ


బ్యాంకు ఉద్యోగార్థులందరికీ మళ్లీ మంచి అవకాశం వచ్చింది. ఒక పక్క ఐబీపీఎస్ 19 బ్యాంకుల్లో వేల సంఖ్యలో క్లర్కు ఉద్యోగాల భర్తీకి ప్రకటన ఇచ్చింది. మరోపక్క బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పీవోలు, ఇతర ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చాయి. ఒక ప్రిపరేషన్ తో అభ్యర్థులు పలు ఉద్యోగ పరీక్షలకు హాజరు కావచ్చు.
Tags:ఐబీపీఎస్, బీవోబీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర , పీవో, క్లర్కు ఉద్యోగాలుcopyright © Ushodaya Enterprises Private Limited 2016