ఈనాడు ప్రతిభ బ్లాగ్- స్వాగతం

10-Oct-2016

స్లాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వేలాది ఉద్యోగాలు

 

Posted by  ఈనాడు - ప్రతిభ


స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు ఒక నమ్మకం. ఒక వరం. ఏటా క్రమం తప్పకుండా పలు రకాల కేంద్రప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలునిర్వహిస్తోంది. క్లర్కులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు మొదలు కేంద్రశాఖల్లోని ఎన్నో విభాగాలకు ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తోంది.
Tags:staff selection commission, clerks, HSLE, CGLE, Stenographers


10-Sep-2016

బీఈడీ అభ్యర్థులకు వరం... గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగాలు

 

Posted by  ఈనాడు - ప్రతిభ


తెలంగాణ ప్రభుత్వం డీఎస్సీ ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేయలేదని అభ్యర్థులు అసంతృప్తితో ఉన్న సమయంలో అనుకోకుండా మరో మంచి అవకాశం గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగాల రూపంలో వచ్చింది. వేలసంఖ్యలో ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రానుంది.
Tags:టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్, జేఎల్, డీఎల్, గురుకులాలు, టీచర్ పోస్టులు


08-Apr-2016

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీగా ఉద్యోగాలు

 

Posted by  ఈనాడు - ప్రతిభ


గత ఏడేనిమిది సంవత్సరాలుగా బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగాలకు ప్రకటనలు వస్తున్నాయి. క్లర్ల్కులు, ప్రొబేషనరీ ఆఫీసర్లు, స్పెషలిస్టు ఆఫీసర్లు ఇంకా ఎన్నో రకాల పోస్టులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐబీపీఎస్ వంటి సంస్థలు నోటిఫికేషన్లు ఇస్తున్నాయి.
Tags:SBI Clerks


20-Aug-2015

తెలంగాణలో ఉద్యోగ పరీక్షల సందడి మొదలు

 

Posted by  ఈనాడు - ప్రతిభ


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 770 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగుల కల ఎట్టకేలకు నెరవేరింది. అక్టోబరు, డిసెంబరు నాటికి మరిన్ని గ్రూప్-2, గ్రూప్-1 వంటి ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందని టీఎస్ పీఎస్ సీ ఛైర్మన్ చక్రపాణి ప్రకటించడం కూడా నిరుద్యోగుల్లో మరింత ఆనందాన్ని నింపింది.
Tags:టీఎస్ పీఎస్ సీ - ఏఈఈ పరీక్షcopyright © Ushodaya Enterprises Private Limited 2016