ఈనాడు ప్రతిభ బ్లాగ్- స్వాగతం

23-Jun-2015

రెండు రాష్ట్రాల్లో ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు

 

Posted by  ఈనాడు - ప్రతిభ


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు రకాల ఉద్యోగాల భర్తీకి ఆయా ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. తెలంగాణలో ఇప్పటికే దాదాపు 70 శాఖల నుంచి 52 వేల పైగా పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నట్లు వివరాలు ఆర్థిక శాఖకు చేరాయి.
Tags:


05-Mar-2015

ఇంటర్మీడియట్, పదోతరగతి పరీక్షల కాలం

 

Posted by  ఈనాడు - ప్రతిభ


ఇంటర్మీడియట్, పదోతరగతి విద్యార్థులకు పరీక్షల సమయం ఇది. అందరూ తమ తమ ప్రిపరేషన్ లో మునిగిపోయారు. సంయుక్త ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతున్న మొదటి పరీక్షలు. పదోతరగతి విద్యార్థులకు తొలిసారిగా కొత్త సిలబస్ ప్రకారం పరీక్షలు జరుగుతున్నాయి.
Tags:


26-Feb-2015

రెండు రాష్ట్రాల్లోనూ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ లు

 

Posted by  ఈనాడు - ప్రతిభ


ఆంధ్ర, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇది జూన్ వరకు కొనసాగుతుంది. విద్యార్థులంతా వివిధ పరీక్షల ప్రిపరేషన్ కు సిద్ధం కావడానికి సమయం ఆసన్నమైంది.
Tags:ఎంసెట్, ఐసెట్, ఈసెట్, లాసెట్, పీజీఈసెట్, పీజీసెట్, ఎడ్ సెట్


24-Feb-2015

చిన్న వయసులోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

 

Posted by  ఈనాడు - ప్రతిభ


స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవల 62,390 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ బలగాల్లో ఉద్యోగాలు. ఇందులో కానిస్టేబుల్, రైఫిల్ మెన్ ఉద్యోగాలు ఉన్నాయి. మహిళలకు కూడా ఖాళీలు ఉన్నాయి. మన రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా వేల సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నాయి.
Tags:స్టాఫ్ సెలక్షన్ కమిషన్, కానిస్టేబుల్, రైఫిల్ మెన్,


Share

copyright © Ushodaya Enterprises Private Limited 2013