ఈనాడు ప్రతిభ బ్లాగ్- స్వాగతం

12-May-2014

750 కేంద్రాల్లో ఎంసెట్ నిర్వహణ

 

Posted by  ఈనాడు - ప్రతిభ


ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చరల్ కోర్సుల్లోకి ప్రవేశం కోసం రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఎంసెట్ మే 22న జరగనుంది. 750 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. జూన్ 9న ఫలితాలు విడుదల చేస్తారు. మొదటిసారిగా ఓఎమ్మార్ షీట్లను వెబ్ సైట్ లో ఉంచబోతున్నారు.
Tags:విద్యా ఉద్యోగ సమాచారంcopyright © Ushodaya Enterprises Private Limited 2016