ఈనాడు ప్రతిభ బ్లాగ్- స్వాగతం

05-Mar-2015

ఇంటర్మీడియట్, పదోతరగతి పరీక్షల కాలం

 

Posted by  ఈనాడు - ప్రతిభ


ఇంటర్మీడియట్, పదోతరగతి విద్యార్థులకు పరీక్షల సమయం ఇది. అందరూ తమ తమ ప్రిపరేషన్ లో మునిగిపోయారు. సంయుక్త ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతున్న మొదటి పరీక్షలు. పదోతరగతి విద్యార్థులకు తొలిసారిగా కొత్త సిలబస్ ప్రకారం పరీక్షలు జరుగుతున్నాయి.
Tags:


07-Mar-2014

అటవీ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తుల వెల్లువ

 

Posted by  ఈనాడు - ప్రతిభ


ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఇటీవల 2167 ఉద్యోగాల కోసం ప్రకటించిన నోటిఫికేషన్ కు విశేష స్పందన వస్తోంది. దరఖాస్తులు వెల్లవలా వస్తున్నాయి. మార్చి 6 నాటికి 2,52,173 దరఖాస్తులు వచ్చినట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ (ఫారెస్టు) బీఎస్ ఎస్ రెడ్డి తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 6 నుంచి మే 4 వరకు ఈ పోస్టులకు పరీక్షలు జరుగుతాయి.
Tags:విద్యా ఉద్యోగ సమాచారంcopyright © Ushodaya Enterprises Private Limited 2016