ఈనాడు ప్రతిభ బ్లాగ్- స్వాగతం

23-Jun-2015

రెండు రాష్ట్రాల్లో ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు

 

Posted by  ఈనాడు - ప్రతిభ


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు రకాల ఉద్యోగాల భర్తీకి ఆయా ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. తెలంగాణలో ఇప్పటికే దాదాపు 70 శాఖల నుంచి 52 వేల పైగా పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నట్లు వివరాలు ఆర్థిక శాఖకు చేరాయి.
Tags:


11-Jun-2014

ఎంసెట్ కౌన్సెలింగ్

 

Posted by  ఈనాడు - ప్రతిభ


ఎంసెట్ ముగిసిన తర్వాత మరో ముఖ్యమైన ఘట్టం వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ. కోర్సు, కళాశాలను ఎంచుకోవడం, వెబ్ కౌన్సెలింగ్ విధి విధానాలను తెలుసుకోవడం ఈ దశలో ఎంతో అవసరం. ముందుగా విద్యార్థులు తమ అభిరుచికి తగిన కోర్సును ఎంచుకోవాలి. ఏం చేయాలనుకుంటున్నారో ప్రాథమికంగా ఒక అవగాహనకు రావాలి.
Tags:విద్యా ఉద్యోగ సమాచారంcopyright © Ushodaya Enterprises Private Limited 2016