ఈనాడు ప్రతిభ బ్లాగ్- స్వాగతం

11-Jul-2014

గేట్ 2015 నోటిఫికేషన్ విడుదల

 

Posted by  ఈనాడు - ప్రతిభ


గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) 2015 సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే బహుళ ప్రయోజనాలను అందుతాయి. ఐఐటీ, ఇతర జాతీయ, రాష్ట్రస్థాయి విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ మాస్టర్ డిగ్రీ, డాక్టోరల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. బార్క్, ఐఓసీఎల్, బీపీసీఎల్, ఓఎన్‌జీసీ లాంటి మహారత్న, మినీరత్న సంస్థలు, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని మేనేజ్‌మెంట్/ గ్రాడ్యుయేట్ ఇంజినీర్/ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలుగా చేరడానికి అవకాశం ఉంటుంది.
Tags:విద్యా ఉద్యోగ సమాచారంcopyright © Ushodaya Enterprises Private Limited 2016