ఈనాడు ప్రతిభ బ్లాగ్- స్వాగతం

25-Jan-2017

గ్రామాల్లో కీలకం పంచాయతీ కార్యదర్శి

 

Posted by  ఈనాడు - ప్రతిభ


ఏపీపీఎస్సీ 1055 పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామాల్లో ఎంతో కీలకమైన ఈ పోస్టు కోసం గ్రామీణ యువత ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తోంది. సొంత గ్రామాలకు దగ్గరగా ఉద్యోగం చేసుకోవచ్చు. సామాజిక హోదాతో పాటు మంచి జీతం కూడా ఉంటుంది. దీని కోసం రాత పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది.
Tags:Panchayath Secretary,


11-Jan-2017

మంచి పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్

 

Posted by  ఈనాడు - ప్రతిభ


ఏపీపీఎస్సీ ఎట్టకేలకు గ్రూప్-1 ఉద్యోగాల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. 2011 నాటి గ్రూప్-1 వివాదాలు కొనసాగడం, మళ్లీ పరీక్ష పెట్టడం వంటి సమస్యలతో ఇప్పుడప్పుడే గ్రూప్-1కి మళ్లీ నోటిఫికేషన్ రాదేమోనని అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. ఈ ప్రకటన మళ్లీ వారిలో ఉత్సాహాన్ని నింపింది.
Tags:APPSC Group1, Prelims, Mains, Preparation


18-Jan-2016

తెలంగాణ గ్రూప్-2కి పోటీ తీవ్రం

 

Posted by  ఈనాడు - ప్రతిభ


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 439 గ్రూప్ -2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం రెండు వేల పోస్టులైనా ఉంటాయనుకున్న అభ్యర్థులు కొంత నిరాశ పడ్డారు. ఖాళీల సంఖ్య తక్కువగా ఉండటంతో పోటీ ఎక్కువగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Tags:Telangana, Group-2, Preparation plan, Expert guidance


09-Jan-2014

వీఆర్వో, వీఆర్ ఏ ఉద్యోగాలకు రోజుకు లక్ష దరఖాస్తులు

 

Posted by  ఈనాడు - ప్రతిభ


ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఏ విధంగా ఎదురు చూస్తున్నారో వీఆర్వో, వీఆర్ ఏ పోస్టుల కోసం వస్తున్న దరఖాస్తులను చూస్తే తెలుస్తుంది. రోజుల వ్యవధిలో లక్షల దరఖాస్తులు ఈ పోస్టులకు వస్తున్నాయి.
Tags:విద్యా ఉద్యోగ సమాచారంcopyright © Ushodaya Enterprises Private Limited 2016