ఈనాడు ప్రతిభ బ్లాగ్- స్వాగతం

08-Apr-2016

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీగా ఉద్యోగాలు

 

Posted by  ఈనాడు - ప్రతిభ


గత ఏడేనిమిది సంవత్సరాలుగా బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగాలకు ప్రకటనలు వస్తున్నాయి. క్లర్ల్కులు, ప్రొబేషనరీ ఆఫీసర్లు, స్పెషలిస్టు ఆఫీసర్లు ఇంకా ఎన్నో రకాల పోస్టులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐబీపీఎస్ వంటి సంస్థలు నోటిఫికేషన్లు ఇస్తున్నాయి.
Tags:SBI Clerks


14-Apr-2014

ఎట్టకేలకు అటవీశాఖ రాత పరీక్ష తేదీల వెల్లడి

 

Posted by  ఈనాడు - ప్రతిభ


అటవీ శాఖ విడుదల చేసిన 2167 పోస్టులకు రాత పరీక్ష తేదీలు ఎట్టకేలకు వెలువడ్డాయి. మే 11 నుంచి 25 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. మొదట ఏప్రిల్ మొదటి వారంలో పరీక్షలు జరపాలని తేదీలను కూడా అటవీశాఖ ప్రకటించింది.
Tags:విద్యాఉద్యోగ సమాచారంcopyright © Ushodaya Enterprises Private Limited 2016